ఈ నెల 15న విడుదల కానున్న "సినిమా కెళ్దాం రండి".

 

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో M .M .గాంధీ దర్శకత్వం లో హారిక సమర్పణలో శ్రీ ప్రొడక్షన్  బ్యానర్ పై సునీత ప్రభాకర్ ,నెక్కండి సీత నిర్మిస్తుంన్న చిత్రం "సినిమా కెళ్దాం రండి".ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానున్నది .ఈ సందర్బంగా హీరో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ దర్శకుడు గాంధి ఈ సినిమాను చాల జాగ్రత్తగా చిత్రీకరించారు .నిర్మాత మంచి గుణం కలవారు.దర్శకుడు గాంధీకి ,ఈ సినిమా సాంకేతిక నిపుణులకు మంచి పేరు తేవాలని ఈ సినిమా వంద శాతం నవ్వించే సినిమా అని అన్నారు.నిర్మాత ప్రభాకర్ మాట్లాడుతూ దర్శకుడు ఎంత చక్కగా కధను చెప్పారో అంతే చక్కగా సినిమాను తీర్చిదిద్దారు .సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.ఈ నెల 15 న విడుదల కానున్నది అన్నారు .ఇంకా ఈ చిత్రంలో M .S .నారాయణ ,రాజీవ్ కనకాల ,రవిబాబు ,నగినీడు,రచనామౌర్య ,సోనా,ప్రియాంకా తివారి,కీర్తి నటిస్తుంన్నారు.ఇంకా ఈ చిత్రానికి సంగీతం స్రవణ్ ,కెమెరా అంజి .

No comments:

Post a Comment