
Gemini TV లో ప్రసారం అయ్యి చిన్నలను ,పెద్దలను వయస్సు తో సంబధం లేకుండా అన్ని వర్గాల వారిని అలరించిన "అమృతం" Serial ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే .ఈ Serila కున్న పాపులారిటితో ZeeTelugu ,MaaTV ఛానల్స్ కుడా ఈ సీరియల్ ని తిరిగి ప్రసారం చేసాయి .ఇప్పుడు ఇదే Serial ను సినిమా గా ఈ సీరియల్ Director అయిన గుణ్ణం గంగరాజు దర్శకత్వం లో సునీల్ హీరో గా Just Yellow మరియు Suresh Production సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నారు.
No comments:
Post a Comment