బాద్ షా బ్రహ్మానందం

శ్రీనువైట్ల తన సినిమాల్లో బ్రహ్మానందం కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది . తన పాత్ర సినిమా విజయానికి ఎంత దోహద పడుతుందో ఇంతకుముందు విజయం సాధించిన  రెడీ , దూకుడు సినిమాల ద్వారా మనకు తెలిసిందే .ఇప్పుడు    N.T.R తో శ్రీను వైట్ల  ఎంతో ప్రతిస్టాత్మకంగా తీస్తున్న "భాద్షా " మూవీ లో కూడా   బ్రహ్మానందం కు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి మారో  గొప్ప విజయవంతం కాబోయే సినిమాను నిర్మిస్తున్నారు అని సినీవర్గాల విశ్లేషణ.
"all  the best to  BADHSHAA Team "

No comments:

Post a Comment