నందమూరి నట వారసులలో ఒక్కరైన తారకరత్న ఇంతవరకు నటించిన సినిమాలన్నీ యాక్సన్ ప్రధానంగా ఉన్న సినిమాలే .కానీ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాలేదు.యాక్షన్ తో లాభం లేదని ప్రేక్షకులను అలరించాలంటే కామెడీ యే ప్రధానమని తను ప్రస్తుతం తీస్తుం న్న" మైక్ టెస్టింగ్ 143" మూవీ ని ఎంటర్ టైన్మెంట్ ప్రధానంగా కామెడీ మూవీ గా తీస్తుం న్నారు .ఈ సినిమా ప్రేక్షకులను అలరించి తారకరత్న కు మొదటి విజయం లభించాలని ఆశిద్దాం.

No comments:
Post a Comment