
మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన ల కళ్యాణం ఈ నెల 14 వ తేదీన ఘనంగా జరగనున్న విషయం తెలిసిందే .ఈ వివాహానికి ముందు 11వ తేదీన చిరంజీవి సన్నిహితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన "సంగీత్ " కార్యక్రమంలో మన కామెడీ కింగ్ లలో ఒక్కరైన అలీ తనదైన శైలిలో కజరారే ........అంటూ, తనదైన కామెడీ తో ఆహ్వానితులను అలరించనున్నారు .ఇంకా ఆ కార్యక్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,అందాల భామలు తమన్నా ,శ్రేయ కుడా అలరించనున్నారు.
No comments:
Post a Comment